Krishna Vrinda Vihari - Title Song Lyrics | Trending Song Lyrics

 

Krishna Vrinda Vihari - Title Song Lyrics | Ram Miryala Lyrics - Ram Miryala


Krishna Vrinda Vihari - Title Song Lyrics | Ram Miryala
Singer Ram Miryala
Composer Mahati Swara Sagar
Music Mahati Swara Sagar
Song WriterKasarla Shyam

Lyrics

కృష్ణ వ్రిందా విహారి టైటల్ సాంగ్ లిరిక్స్




గుడు గుడు గుంజం గోవిందా

టార్చర్ ఇట్టా ఉంటుందా

నేనే పడ్డా ఈ గొయ్యి

నాకోసం నే తవ్విందా

నేనే తెచ్చిన లక్ష్మీ బాంబు

నా చేతుల్లో పేలి కొంపకు నిప్పంటిందా..

కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి



దడదడ దిల్లో గోపాలా

నా భాదెట్టా చెప్పాలా

ఎత్తి ఎత్తీ హెలికాప్టర్

షాట్లాడేస్తున్నరు ధోనిలా

లెఫ్టు రైటు వాయిస్తున్నది భల్లే భల్లే

నా బతుకే పంజాబీ ధోలా



కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి

కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి



ఫ్రంటుకి పోలేము బ్యాకుకి రాలేము

జైంట్ వీలెక్కి చిక్కా రబ్బా రబ్బా

కింద చూస్తే ఫైరు పైన చూస్తే ఎయిరు

కొలిమిలో ఇనుమే అయ్యా, అబ్బా అబ్బా



బ్యాడ్ లక్కే కారెక్కి

రాంగ్ రూటే నడిపించిందే

హే రామా అంటున్నా

అది బూతై ఇనిపించిందే



అద్దంలో నా కర్మే

నను చూసి ఇకిలించిందే

హే, సేవ్ మీ స్వామీ నువ్వే

ఏదో మ్యాజిక్ చెయ్ రా, ఆ ఆ



కృష్ణ వ్రిందా విహారి వీ ఆర్ సారీ (వాయ్యో)

చెట్టంత మొగోడికెంత కష్టం కోరి (వామ్మో)

కృష్ణ వ్రిందా విహారి

కృష్ణ వ్రిందా విహారి

కృష్ణ హే కృష్ణ హే కృష్ణ కృష్ణ



 



కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి

కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి

హరే

https://decodetelugumovies.blogspot.com/

Krishna Vrinda Vihari Title Song Lyrics



Gudu Gudu Gunjam Govinda

Torture Ittaa Vuntundaa

Nene Padda Ee Goyyi

Naakosam Ne Thavvindaa



Nene Techchina Lakshmi Bomb-u

Naa Chethullo Peli

Kompaku Nippantinda..



Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori



Dhada Dhada Dhillo Gopalaa

Naa Bhadhettaa Cheppaala

Etthi Etthi Helicopter Shotlu

Aadesthunnaru Dhoni Laa

Left-u Right-u Vaayisthunnadi Bhalle Bhalle

Naa Bathuke Punjabi Dhola



Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori

Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori



Front Ki Polemu, Back Ki Raalemu

Giant Wheel Ekki Chikka Rabba Rabba

Kinda Choosthe Fire-u

Paina Choosthe Air-u

Kolimilo Inume Ayya Abba Abba..



Bad Luck-ye Car Ekki

Wrong Route Ye Nadipinchindhe

Hey Rama Antunnaa

Adhi Boothe Inipinchindhe



Addhamlo Naa Karme

Nanu Choosi Ikilinchindhe

Hey Save Me Swamy Nuvve

Edho Magic Chey Raa..



Krishna Vrinda Vihari

We Are Sorry (Vaayyo)

Chettantha Mogodikentha

Kashtam Kori (Vaammo)



Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

Krishna Hey Krishna

Hey Krishna Krishna



Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori

Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori

Krishna.. Krishna.. Hare…



 



https://decodetelugumovies.blogspot.com/

Krishna Vrinda Vihari - Title Song Lyrics | Ram Miryala Watch Video

No comments:

Post a Comment