Oh Sita Hey Rama Trending Song Lyrics in Telugu – Sita Ramam

 

Oh Sita Hey Rama lyrics Sita Ramam (Telugu) | SPB Charan and Ramya Behara Lyrics - SPB Charan and Ramya Behara


Oh Sita Hey Rama lyrics Sita Ramam (Telugu) | SPB Charan and Ramya Behara
Singer SPB Charan and Ramya Behara
Composer KISHORE PL
Music Vishal Chandrasekhar
Song WriterAnanth Sriram

Lyrics

Oh Sita Hey Rama Song Lyrics in Telugu – Sita Ramam


ఓ సీతా వదలనిక తోడౌతా

రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపే చేతి గీత

చేయి విడువక సాగుతా


తీరం తెలిపెనే నుదుటి రాత

నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా


హే రామా ఒకరికొకరౌతామా

కాలంతో కలిసి అడుగేస్తామా

రేపేం జరుగునో రాయగలమా

రాసే కలములా మారుమా


జంట జన్మనే గీయగలమా

గీసే కుంచెనే చూపుమా

మెరుపులో ఉరుములో దాగుంది

నిజము చూడమ్మా


ఓ సీతా వదలనిక తోడౌతా

హే రామా ఒకరికొకరౌతామా


నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ

నీ చూపులే నేలపై వాలుతున్నవి

అడుగు అడుగున పువ్వులై


ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది

మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో

ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని

నన్నాపే గొలుసు పేరేమో


నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే

నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే


ఎపుడు లేదే ఏదో వింత బాధే

వంత పాడే క్షణం ఎదురాయే

కలిసొస్తావా ఓ కాలమా

కలలు కునుకులా కలుపుమా

కొలిచే మనిషితో కొలువు ఉండేలా

నీ మాయ చూపమ్మా


హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా

కాలంతో కలిసి అడుగేస్తామా

దారై నడిపే చేతి గీత

చేయి విడువక సాగుతా


తీరం తెలిపెనే నుదుటి రాత

నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..

 

https://decodetelugumovies.blogspot.com/

Oh Sita Hey Rama Song Lyrics in English – Sita Ramam



Oh Sitaa Vadhalanika Thodauthaa

Rojanthaa Velugulidu Needauthaa

Daarai Nadipe Chethi Geetha

Cheyi Viduvaka Saaguthaa



Theeram Telipene Nudhuti Raatha

Nudhuta Thilakamai Vaaluthaa

Kanulalo Merupulaa Thaaraade

Kalani Nenauthaa



Hay Raamaa Okarikokarauthaamaa

Kaalamtho Kalisi Adugesthaamaa

Repem Jaruguno Raayagalamaa

Raase Kalamulaa Maarumaa



 



Jantai Janmane Geeyagalamaa

Geese Kunchene Choopumaa

Merupulo Urumulo Daagundi

Nijamu Choodammaa



Oh Sitaa Vadhalanika Thodauthaa

Hay Raamaa Okarikokarauthaamaa



Nerugaa Paiki Thelupani

Palukulanni Nee Choopule

Nelapai Vaaluthunnavi

Adugu Aduguna Puvvulai



 



O Vaipemo Opaleni Maikam

Laaguthondi Marovaipu Lokam

Emi Thochani Samayamo

Edhi Telchani Hrudayamo

Emo Bidiyamoni Amamonanna Golusu Peremo



Nidura Lepadugu Okka

Nee Pere Kalavaristhaanule

Nindu Noorella Koluvane Telisi

Jaagu Chesthaavule



Epudu Ledhe Edho Vintha Baadhe

Vantha Paade Kshanam Edhuraaye

Kalisosthaava O Kaalamaa

Kalalu Kunukulaa Kalupumaa



 



Koliche Manishitho Koluvu Undelaa

Nee Maaya Choopammaa



Hai Raamaa Okarikokarauthaamaa

Kaalamtho Kalisi Adugesthaamaa

Daarai Nadipe Chethi Geetha

Cheyi Viduvaka Saaguthaa



Theeram Telipene Nudhuti Raatha

Nudhuta Thilakamai Vaaluthaa

Kanulalo Merupulaa Thaaraade

Kalani Nenauthaa.. ..


https://decodetelugumovies.blogspot.com/

Oh Sita Hey Rama lyrics Sita Ramam (Telugu) | SPB Charan and Ramya Behara Watch Video

Krishna Vrinda Vihari - Title Song Lyrics | Trending Song Lyrics

 

Krishna Vrinda Vihari - Title Song Lyrics | Ram Miryala Lyrics - Ram Miryala


Krishna Vrinda Vihari - Title Song Lyrics | Ram Miryala
Singer Ram Miryala
Composer Mahati Swara Sagar
Music Mahati Swara Sagar
Song WriterKasarla Shyam

Lyrics

కృష్ణ వ్రిందా విహారి టైటల్ సాంగ్ లిరిక్స్




గుడు గుడు గుంజం గోవిందా

టార్చర్ ఇట్టా ఉంటుందా

నేనే పడ్డా ఈ గొయ్యి

నాకోసం నే తవ్విందా

నేనే తెచ్చిన లక్ష్మీ బాంబు

నా చేతుల్లో పేలి కొంపకు నిప్పంటిందా..

కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి



దడదడ దిల్లో గోపాలా

నా భాదెట్టా చెప్పాలా

ఎత్తి ఎత్తీ హెలికాప్టర్

షాట్లాడేస్తున్నరు ధోనిలా

లెఫ్టు రైటు వాయిస్తున్నది భల్లే భల్లే

నా బతుకే పంజాబీ ధోలా



కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి

కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి



ఫ్రంటుకి పోలేము బ్యాకుకి రాలేము

జైంట్ వీలెక్కి చిక్కా రబ్బా రబ్బా

కింద చూస్తే ఫైరు పైన చూస్తే ఎయిరు

కొలిమిలో ఇనుమే అయ్యా, అబ్బా అబ్బా



బ్యాడ్ లక్కే కారెక్కి

రాంగ్ రూటే నడిపించిందే

హే రామా అంటున్నా

అది బూతై ఇనిపించిందే



అద్దంలో నా కర్మే

నను చూసి ఇకిలించిందే

హే, సేవ్ మీ స్వామీ నువ్వే

ఏదో మ్యాజిక్ చెయ్ రా, ఆ ఆ



కృష్ణ వ్రిందా విహారి వీ ఆర్ సారీ (వాయ్యో)

చెట్టంత మొగోడికెంత కష్టం కోరి (వామ్మో)

కృష్ణ వ్రిందా విహారి

కృష్ణ వ్రిందా విహారి

కృష్ణ హే కృష్ణ హే కృష్ణ కృష్ణ



 



కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి

కృష్ణ వ్రిందా విహారి ఏది దారి

సందేదో చూపించయ్యా పోతా దూరి

హరే

https://decodetelugumovies.blogspot.com/

Krishna Vrinda Vihari Title Song Lyrics



Gudu Gudu Gunjam Govinda

Torture Ittaa Vuntundaa

Nene Padda Ee Goyyi

Naakosam Ne Thavvindaa



Nene Techchina Lakshmi Bomb-u

Naa Chethullo Peli

Kompaku Nippantinda..



Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori



Dhada Dhada Dhillo Gopalaa

Naa Bhadhettaa Cheppaala

Etthi Etthi Helicopter Shotlu

Aadesthunnaru Dhoni Laa

Left-u Right-u Vaayisthunnadi Bhalle Bhalle

Naa Bathuke Punjabi Dhola



Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori

Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori



Front Ki Polemu, Back Ki Raalemu

Giant Wheel Ekki Chikka Rabba Rabba

Kinda Choosthe Fire-u

Paina Choosthe Air-u

Kolimilo Inume Ayya Abba Abba..



Bad Luck-ye Car Ekki

Wrong Route Ye Nadipinchindhe

Hey Rama Antunnaa

Adhi Boothe Inipinchindhe



Addhamlo Naa Karme

Nanu Choosi Ikilinchindhe

Hey Save Me Swamy Nuvve

Edho Magic Chey Raa..



Krishna Vrinda Vihari

We Are Sorry (Vaayyo)

Chettantha Mogodikentha

Kashtam Kori (Vaammo)



Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

Krishna Hey Krishna

Hey Krishna Krishna



Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori

Krishna Vrinda Vihari Edhi Dhaari

Sandhedho Choopinchayya Potha Dhoori

Krishna.. Krishna.. Hare…



 



https://decodetelugumovies.blogspot.com/

Krishna Vrinda Vihari - Title Song Lyrics | Ram Miryala Watch Video

Eeswarude Trending Song Lyrics in Telugu and English | Bimbisara

 

Eeswarude Lyrics Bimbisara | Kaala Bhairava Lyrics - Kaala Bhairava


Eeswarude Lyrics Bimbisara | Kaala Bhairava
Singer Kaala Bhairava
Composer Chirrantan Bhatt
Music Chirrantan Bhatt
Song WriterShreemani

Lyrics

ఈశ్వరుడే ఈశ్వరుడే Song lyrics




భువి పై ఎవడు కాని విని లేని అద్భుతమే జరిగినె

భువి పై ఎవడు కాని విని లేని అద్భుతమే జరిగినె

దివిలో సైతం కథగా రాణి విధిలీలే వెలిగెనే..

నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గాథమున కథే..

నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే

ఈ కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తాగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారదే

సాక్ష్యామిదే సాక్ష్యామిదే బిక్షుడయ్యే బిమ్బిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారదే

సాక్ష్యామిదే సాక్ష్యామిదే బిక్షుడయ్యే బిమ్బిసారుడే

భువి పై ఎవడు కాని విని లేని అద్భుతమే జరిగినె

దివిలో సైతం కథగా రాణి విధిలీలే వెలిగెనే..



చరణం : 1



రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే .. ఆ ఆ

రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే

రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వెచ్చినదే

ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొకడున్నాడులే

లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుండిలే

జన్మలో... ఓ ఓ



ఇ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనే పాప ఫలితమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారదే

సాక్ష్యామిదే సాక్ష్యామిదే బిక్షుడయ్యే బిమ్బిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారదే

సాక్ష్యామిదే సాక్ష్యామిదే బిక్షుడయ్యే బిమ్బిసారుడే

భువి పై ఎవడు కాని విని లేని అద్భుతమే జరిగినె

దివిలో సైతం కథగా రాణి విధిలీలే వెలిగెనే..



చరణం : 2



నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే … ఆ .. ఆ

నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే

నీతి మరచిన రావణ వధతో కొత్త చరితే చిగురించినదే

రాక్షసుడివో రక్షకుడివో అంతుతెలని ప్రశ్నవి నువ్వే

వెలుగు పంచె కిరణమల్లె అడుగుతావో తెలియని కాలే

క్షణం ఓ.. ఓ... ఓ...

ఈ క్షణం ఈ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారదే

సాక్ష్యామిదే సాక్ష్యామిదే బిక్షుడయ్యే బిమ్బిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారదే

సాక్ష్యామిదే సాక్ష్యామిదే బిక్షుడయ్యే బిమ్బిసారుడే

భువి పై ఎవడు కాని విని లేని అద్భుతమే జరిగినె

దివిలో సైతం కథగా రాణి విధిలీలే వెలిగెనే

 

https://decodetelugumovies.blogspot.com/



Bhuvi Pai Evadu Kani Vini Leni Adbhutame Jarigene

Bhuvi Pai Evadu Kani Vini Leni Adbhutame Jarigene

Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene..

Neeku Nuvve Devudannaa Bhaavananthaa Gathamuna Kathe..

Ninnu Minche Rakkasulunde Ninnu Munche Lokam Ide

E Kaalamo Visirindile Nee Pogaru Talaku Tagina Valayame

Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude

Bhuvi Pai Evadu Kani Vini Leni Adbhutame Jarigene

Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene..





Charanam : 1





Raajabhogapu Laalasa Bratuke Matti Vaasana Ruchi Choosinade .. Aa Aa

Raajabhogapu Laalasa Bratuke Matti Vaasana Ruchi Choosinade

Raktha Daaham Marigina Manase Gukka Neellaku Padi Vechinade

Edi Dharmam Edi Nyaayam Telchuvaadokadunnaadule

Lekka Teesi Shiksha Raase Karmafalame Okatundile

Janmalo… O O

E Janmalo Nee Paapamo Aa Janmalone Paapa Falithame

Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude

Bhuvi Pai Evadu Kani Vini Leni Adbhutame Jarigene

Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene..



Charanam : 2



Narakamichhina Narakudi Vadhatho Deepa Panduga Modalayyinade … Aa .. Aa

Narakamichhina Narakudi Vadhatho Deepa Panduga Modalayyinade

Neethi Marachina Raavana Vadhatho Kotta Charithe Chigurinchinade

Raakshasudivo Rakshakudivo Anthutelani Prasnavi Nuvve

Velugu Panche Kiranamalle Edugutaavo Theliyani Kale

 Kshanam O.. O… O…

E Kshanam E Vaipugaa Adugeyanundo Nee Prayaaname

Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude

Bhuvi Pai Evadu Kani Vini Leni Adbhutame Jarigene

Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene



https://decodetelugumovies.blogspot.com/

Eeswarude Lyrics Bimbisara | Kaala Bhairava Watch Video

Neetho Unte Chalu Trending Song Lyrics in Telugu and English | Bimbisara

 

Neetho Unte Chalu lyrics | Bimbisara | Mohana Bhogaraju, Sandilya Pisapati Lyrics - Mohana Bhogaraju, Sandilya Pisapati


Neetho Unte Chalu lyrics | Bimbisara | Mohana Bhogaraju, Sandilya Pisapati
Singer Mohana Bhogaraju, Sandilya Pisapati
Composer M.M. Keeravani
Music M.M. Keeravani
Song WriterM.M. Keeravani

Lyrics

PALLAVI   


Male : gunde daati gonthu daati 

Palikindedo vainam

Moduvaarina manasulone 

Molichindedo pranam.. 

Aa kannullone gangai pongina aanadam… 

Kaalamtho parihaasam chesina sneham.. 

Poddulu daati,  haddulu daati    

Jagamulu daati, yugamulu daati 

Cheyyandinchamandi oka paasam.  

Runapaasam… vidhi vilaasam



 



Charanam - 1


Adagaale kaani, 

Edaina ichhe annayyanoutha

pilavaale kaani, 

paliketi thodooneedayyipothaa 

neetho unte chaalu

sarithoogavu saamraajyaalu 

raathri pagalu lede digulu 

tadise kanulu idivarakerugani premalo 

gaaramlo

(chorus) 

Cheyyandinchamandi oka paasam.  

Runapaasam vidhi vilaasam!!

Praanaalu isthanandi oka bandham runabandham





Charanam- 2 


Male : noraara velige navvulni nenu kallaara 

Chusa..

Reppallo odige kantipaapallo nannu nenu 

kalisaa …

neetho unte chaalu …. 

Prathi nimasham o harivillu !

Raathri-pagalu lede gubulu 

Murise edalu idivarakerugani premalo.. 

Gaaramlo 



Chorus

Pranaalu isthanandi oka paasam 

Runapaasam… vidhivilaasam …  cheyyandinchamandi oka bandham 

Runabandham…



Last pallavi 


Aatallone paatallone velisindedo swargam…

Raaje nedu bantaipoyina raajyam neeke sontham….



పల్లవి

పురుషుడు : గుండె దాటి గొంతు దాటి

పలికిందేదో వైనం

మోదువారిన మనసులోనే

మొలిచిందేదో ప్రాణం..

ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం...

కాలంతో పరిహాసం చేసిన స్నేహం..

పొద్దులు దాటి,  హద్దులు దాటి

జగములు దాతి, యుగములు దాతి

చెయ్యండించమంది ఒక పాశం.

రుణపాసం... విధి విలాసం



చరణం - 1

అడగలే కానీ,

ఏడైనా ఇచ్చే అన్నయ్యనూత

పిలవలే కానీ,

paliketi thodooneedayyipothaa

నీతో ఉంటే చాలు

sarithoogavu saamraajyaalu

raathri pagalu lede Digulu

తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో

గారంలో

(బృందగానం)

చెయ్యండించమంది ఒక పాశం.

ఋణపాశం విధి విలాసం!!

ప్రాణాలు ఇస్తానండి ఒక బంధం రుణబంధం

 



చరణం- 2

మగ : నోరారా వెలిగే నవ్వుల్ని నేను కల్లారా

చూసా..

రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో నన్ను నేను

కలిసా…

నీతో ఉంటే చాలు….

ప్రతి నిమషాం ఓ హరివిల్లు !

రాత్రి-పగలు లేని గుబులు

మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో..

గారంలో



బృందగానం

ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం

రుణపాశం... విధివిలాసం … చెయ్యండించమంది ఒక బంధం

రుణబంధం...



చివరి పల్లవి

ఆటాలోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం...

రాజే నేడు బంతయిపోయిన రాజ్యం నీకే సొంతం….


https://decodetelugumovies.blogspot.com/

Neetho Unte Chalu lyrics | Bimbisara | Mohana Bhogaraju, Sandilya Pisapati Watch Video

Vegam Song Trending Song Lyrics in Telugu and English | The Gost

 

The Ghost - Vegam Lyrics | Kapil Kapilan, Ramya Behara Lyrics - Kapil Kapilan, Ramya Behara


The Ghost - Vegam Lyrics | Kapil Kapilan, Ramya Behara
Singer Kapil Kapilan, Ramya Behara
Composer Bharatt - Saurabh
Music Bharatt - Saurabh
Song WriterKrishna Madineni

Lyrics

తెలుగులో వేగం పాట లిరిక్స్



నీలి నీలి సంద్రం

నింగిలోని మేఘం

నిన్ను చేరమంది

అంతులేని వేగం



నిన్ను దాటి పోందే

కాంతిపాప చూపే

నీ నీలి కళ్ళు

నాకే గాలం వేసే



మధురం నా కథ

నీతో ఉండగా

నువ్వే నేనుగా

కథలే మారగా



ఎవరు లేని నాన్నే చేరి

ఎమ్ మాయ చేసావే, ఓ ఓ ఓ



కడలక కధిలే కాలం ఆగే

ఈ నిమిషం నాతో పాతుగా

నువ్వే ఉంటే తోడుగా, హో ఊ ఊ



వధలక వధిలే ప్రాయం

కోరే ఈ తరుణం ఏధో ప్రేమగా

నీతో ఉంటే చాలుగా



నీలో నే సాగమైపోనా

నా గుండెల్లోనా నిన్నే నేను దాచని

నన్నే నీకివ్వరానా నీ చెరువులోనే

నా పరువు ఇల్లా కారగాని



మనసే ఆగదు వయసే ఓడదు

రోజే మారిన ఇష్టం తీరదు

మనమే మనకిలా తోడవుతాములే

నువ్వంటే టెన్ టు ఫైవ్ నేనెగా



కడలక కధిలే కాలం ఆగే

ఈ నిమిషం నాతో పాతుగా

నువ్వే ఉంటే తోడుగా, హో ఊ ఊ



వధలక వధిలే ప్రాయం

కోరే ఈ తరుణం ఏధో ప్రేమగా

నీతో ఉంటే చాలుగా



నీలో నే సాగమైపోనా

నా గుండెల్లోనా నిన్నే నేను దాచని

నన్నే నీకివ్వరానా నీ చెరువులోనే

నా పరువు ఇల్లా కారగాని



మనసే ఆగదు వయసే ఓడదు

రోజే మారిన ఇష్టం తీరదు

మనమే మనకిలా తోడవుతాములే

నువ్వంటే టెన్ టు ఫైవ్ నేనెగా



కడలక కధిలే కాలం ఆగే

ఈ నిమిషం నాతో పాతుగా

నువ్వే ఉంటే తోడుగా, హో ఊ ఊ



వదలక వదిలే ప్రాయం

కోరే ఈ తరుణం ఏధో ప్రేమగా

నీతో ఉంటే చాలుగా


https://decodetelugumovies.blogspot.com/

Vegam Song Lyrics in English



Neeli Neeli Sandhram

Ningiloni Megham

Ninnu Cheramandhi

Anthuleni Vegam



Ninnu Daati Pondhe

Kantipaapa Choope

Nee Neeli Kallu

Naake Gaalam Vese



Madhuram Naa Katha

Neetho Undagaa

Nuvve Nenugaa

Kathale Maaragaa



Evaru Leni Nanne Cheri

Em Maaya Chesaave, Oh O O



Kadalaka Kadhile Kaalam Aage

Ee Nimisham Naatho Paatuga

Nuvve Unte Thoduga, Ho Oo Oo



Vadhalaka Vadhile Praayam

Kore Ee Tarunam Edho Premaga

Neetho Unte Chaaluga



Neelo Ne Sagamaiponaa

Naa Gundellona Ninne Nenu Daachani

Nanne Neekivvaraana Nee Cheruvalone

Naa Paruvam Illaa Karagani



Manase Aagadhu Vayase Odadhu

Roje Maarina Ishtam Teeradhu

Maname Manakilaa Thodavuthaamule

Nuvvante Ten To Five Nenegaa



Kadalaka Kadhile Kaalam Aage

Ee Nimisham Naatho Paatuga

Nuvve Unte Thoduga, Ho Oo Oo



Vadalaka Vadhile Praayam

Kore Ee Tarunam Edho Premaga

Neetho Unte Chaaluga



https://decodetelugumovies.blogspot.com/ 

The Ghost - Vegam Lyrics | Kapil Kapilan, Ramya Behara Watch Video

Naa Kosam Trending Song Lyrics in Telugu and English | Bangarraju

 

Naa Kosam - Full Lyrics | Bangarraju | Sid Sriram Lyrics - Sid Sriram


Naa Kosam - Full Lyrics | Bangarraju | Sid Sriram
Singer Sid Sriram
Composer
Music Anup Rubens
Song WriterBalaji

Lyrics

నా కోసం మరవా నువ్వు లిరిక్స్ తెలుగులో



  కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో 
అంతగా నాకర్ధం కాలేదే..


యీ మెరుపులా నీ చూపే మండో

చినుకులా నా పై వాళింధో

మనసులా నీవైపే తిరిగిందే...



ఇంకో ఆశ

రెండో ధ్యాస లేకుండా చేసావు...

మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ ..వూ...



నా కోసం మారవా నువ్వు.. లేక నన్నే మార్చేశావా నువ్వు..



నా కోసం మారవా నువ్వు.. లేక నన్నే మార్చేశావా నువ్వు ..ఊఊ 



చరణం -1



ఓ... నవ్వులే చల్లావు...

పంచుకో మన్నావూ...

తొలకరి చిరుజల్లు నువ్వు... ఊ..

కళ్లకే దొరికావు.. రంగులా మెరిసావు...

నేలపై హరివిల్లా ..ఆ.. నువ్వూ.. ఊ

నిన్న మొన్నాళ్ళో ఇల్లా లేనే లేనంటా.. నీతోనే వుంటే ఇంకా ఇంకా బాగుంటా...

మాటల్లోని మరలన్ని మంచులా మార్చావు....



నీకోసం మారనే నేనూ.. నీతో నూరేళ్లు..ఉందేనా నేనూ..



నీకోసం మారనే నేనూ..ఓ.. నీతో నూరేళ్లు వుండేలా నేనూ..



చరణం -2



మాటలే మరీచెలా...

మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్నూ.. ఓ..



కన్నులే అడిగేలా ..చూపులే అలీసెలా..ఆ..

యెదురుగా నిలిచావా నిన్నూ..ఊ



పైకే నవ్వాలా లోకం అంతా నువ్వేలా...

నాకే ఈవేళా నేనే నాచా నీ వల్లా...

మోమాటలే దూరం చేసే మాట నీకు చెప్పెలా..ఆ



నీవెంటే ఉన్నా నేనూ ...నువ్వే లేకుంటే ఉంటానా నేనూ

 ..ఓహో నీవెంటే ఉంటానా నేనూ …


https://decodetelugumovies.blogspot.com/

Naa Kosam Marava Nuvvu Lyrics



 



Kothagaa naakemayyindho

vinthagaa yedho modhalayyindho

Anthagaa naakardham kaalede ..



yee Merupulaa nee choope mando 

Chinukulaa naa pai vaalindho 

manasilaa neevaipe thirigindhe… 



Inko aasha 

rendo dhyasa lekundaa chesavu…

Maatalleni mantram vesi maayaloki thosaavoo ..voooo… 



Naa kosam maraavaa nuvvoo.. leka nanne maarchesavaa nuvvoo .. 



Naa kosam maraavaa nuvvoo.. leka nanne maarchesavaa nuvvoo ..voooo



Charanam -1 



Oo… Navvule challaavoo …

Panchuko mannaavoo…

Tholakari chirujallai nuvvoo… oo..

kallake dorikaavu .. rangulaa merisaavoo…

Nelapai harivillaa ..aa.. nuvvoo.. oo 

Ninna monnallo illaa lene lenantaa.. Neethone vunte inkaa inkaa baaguntaa…

Maatalloni maraalanni manchulaga maarchavoo….



Neekosam maarane nenoo.. neetho noorellu..undena nenoo..



Neekosam maarane nenoo..oo.. neetho noorellu vundela nenoo ..



Charanam -2 



Maatale marichelaa…

mouname migilela Manasutho pilichavaa nannoo.. Oo .. 



kannule adigelaa ..choopule aliselaa..aa.. 

Yedhurugaa nilipaavaa ninnoo..oo 



Paike navvelaa lokam anthaa nuvvelaa… 

Naake eevelaa nene nachaa nee vallaa …

Momaatale dooram chese maata neeku cheppelaa..aa 



Neevente untunnaa nenoo ...nuvve lekunte untaanaa nenoo

 ..ooohh Neevente untunaa nenoo …


https://decodetelugumovies.blogspot.com/

Naa Kosam - Full Lyrics | Bangarraju | Sid Sriram Watch Video

Krishna Trance Trending Song Lyrics in Telugu and English | Karthikeya 2

 

Krishna Trance | Karthikeya 2 | Kaala Bhairava Lyrics - Kaala Bhairava, Hymath Mohammed, Sai Charan, Lokeshwar, Aditya Iyengar, Pvns Rohit, Prudhvi Chandra, Akhil Chandra, Sahithi Chaganti, Sri Sowmya, Snigdha Sharma & Gomathi Iyer


Krishna Trance | Karthikeya 2 | Kaala Bhairava
Singer Kaala Bhairava, Hymath Mohammed, Sai Charan, Lokeshwar, Aditya Iyengar, Pvns Rohit, Prudhvi Chandra, Akhil Chandra, Sahithi Chaganti, Sri Sowmya, Snigdha Sharma & Gomathi Iyer
Composer Kaala Bhairava
Music Kaala Bhairava
Song WriterChaitanya Prasad

Lyrics

హే కేశవా హే మాధవ హే గోవిందా లిరిక్స్



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



ఫణి ఘన ఫణి పూత్కారం

భయద మృత్యు ద్వారం

చమచ్చలిత తవ చరణం

దారుణ భవతరణం



సంకల్ప బద్దనీ హృదయం

లేదు మరణ భయం

లేదు మరణ భయం

లేదు మరణ భయం



వాంఛితమే లోక హితం

ఇది సూనృత వ్రతం

ఇది సూనృత వ్రతం

ఇది సూనృత వ్రతం



వాంఛితమే లోక హితం

టెన్ టు ఫైవ్ డాట్ ఇన్

ఇది సూనృత వ్రతం

ఇది సూనృత వ్రతం

ఇది సూనృత వ్రతం



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



ప్రకృతి రక్షణం… దివ్య కంకణం

కుటిల భంజనం… కృష్ణ కంకణం



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ హే గోవిందా

రక్ష రక్ష పాహి పాహి పరమానందా



హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ



హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ.. ..
https://decodetelugumovies.blogspot.com/


Krishna Trance Lyrics



Hey kesava, hey maadhava

Hey govinda, raksha raksha

Paahi paahi paramaananda



Phani gana phani poothkaram

Bhayada mrutyu dwaaram

Chalachhilitha tava charanam

Daaruna bhava taranam



Sankalpa badhhamee hrudayam

Ledhu marana bhayam

Ledhu marana bhayam

Ledhu marana bhayam



Vaanchithame lokahitam

Idi soonrutha vratham

Idi soonrutha vratham

Idi soonrutha vratham



Vaanchithame lokahitam

Idi soonrutha vratham

Idi soonrutha vratham

Idi soonrutha vratham



Hey kesava, hey maadhava

Hey govinda, raksha raksha

Paahi paahi paramaananda



Hey kesava, hey maadhava

Hey govinda, raksha raksha

Paahi paahi paramaananda



Hey kesava, hey maadhava

Hey govinda, raksha raksha

Paahi paahi paramaananda



Prakruthi rakshanam

Divya kankanam

Kutila bhanjanam

Krishna kankanam



Hey kesava, hey maadhava

Hey govinda, raksha raksha

Paahi paahi paramaananda



Hey kesava, hey maadhava

Hey govinda, raksha raksha

Paahi paahi paramaananda



Hey kesava, hey maadhava

Hey kesava, hey maadhava

Hey kesava, hey maadhava

Paramaananda



Hey kesava, hey maadhava

Hey kesava, hey maadhava

Hey kesava, hey maadhava

Hey kesava, hey maadhava


https://decodetelugumovies.blogspot.com/

Krishna Trance | Karthikeya 2 | Kaala Bhairava Watch Video

Komuram Bheemudo Trending Song Lyrics in Telugu and English | RRR

 

Komuram Bheemudo | Trending Song Lyrics | RRR | Kaala Bhairava Lyrics - Kaala Bhairava


Komuram Bheemudo | lyrics | RRR | Kaala Bhairava
Singer Kaala Bhairava
Composer MM Keeravaani
Music MM Keeravaani
Song WriterSudhala Ashok Teja

Lyrics

కొమురం భీముడొ Song Trending Song Lyrics in Telugu



భీమా నిను కన్న నేల తల్లి

ఊపిరి పోసిన చెట్టు చేమ

పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతూర్రా

వినబడుతోందా

కొమురం భీముడొ

కొమురం భీముడొ

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో

మండాలి కొడుకో

కొమురం భీముడొ

కొమురం భీముడొ

రగారాగా సూర్యుడై రగలాలి కొడుకో

రగలాలి కొడుకో



కాళ్లు మోక్త బాంచెన్ అని

వొంగి తొగలా

కారడవి తల్లికి పుట్టానట్టేరో

పుట్టానట్టేరో

జులుము గద్దెకు తలను

వొంచి తూగాల

దుడుము తల్లి పేగుల పెరగానట్టేరో

పెరగానట్టేరో

కొమురం భీముడొ

కొమురం భీముడొ

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో

మండాలి కొడుకో



చర్మమొలిచె దెబ్బకు

ఒప్పంటు ఊగాలా

చిమికే రక్తము చూసి

చెదిరి తోగాల

గుబులేసి కన్నీరు వొలికి తోగాల

భూతల్లి చనుపాలు తాగనట్టేరో

తాగనట్టేరో

కొమురం భీముడొ

కొమురం భీముడొ

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో

మండాలి కొడుకో



కాలువై పారె నీ గుండె నెత్తురు

కాలువై పారె నీ గుండె నెత్తురు

నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు

అమ్మ కాళ్ళ పారానైతుంది చూడు

తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు

కొమురం భీముడొ

కొమురం భీముడొ

పుడమి తల్లికి జన్మ మరణమిస్తివిరో

కొమురం భీముడొ


 

https://decodetelugumovies.blogspot.com/

Komuram Bheemudo Song Lyrics in English



Bheema Ninu Kanna Nela Talli



Oopiri Posina Chettu Chema Matladuthurra



Vinabaduthondha



Komuram Bheemudo



Komuram Bheemudo



Korrasu Negadole Mandali Koduko



Mandali Koduko



Komuram Bheemudo



Komuram Bheemudo



Ragaraaga Suryudai Ragalaali Koduko



Ragalaali Koduko



Kaallu Moktha Banchen Ani



Vongi Thoogala



Kaaradavi Talliki Pottanattero



Puttanattero



Julumu Gaddheku Talanu



Vonchi Thoogala



Dhudumu Talli Pegula Peraganattero



Peraganattero



Komuram Bheemudo



Komuram Bheemudo



Korrasu Negadole Mandali Koduko

 



Mandali Koduko



Charmam Moliche Dhebbaku



Oppantu Oogala



Chimike Rakthamu Choosi



Chediri Thoogala



Gubulesi Kanneru Volike Thoogala



Bhoothalli Chanu Paalu Thaganattero



Thaganattero



Komuram Bheemudo



Komuram Bheemudo



Korrasu Negadole Mandali Koduko



Mandali Koduko



Kaaluvai Paare Nee Gunde Netthuru



Kaaluvai Paare Nee Gunde Netthuru



Nelamma Nudhiti Bottaithundi Choodu



Amma Kaalla Paaranaithundi Choodu



Komuram Bheemudo



Komuram Bheemudo



Pudami Thalliki Janma Maranamisthiviro



Komuram Bheemudo


https://decodetelugumovies.blogspot.com/

Komuram Bheemudo | lyrics | RRR | Kaala Bhairava Watch Video

Halamithi Habibo Trending Song Lyrics in Telugu and English – Beast (2022) | Trending Song Lyrics

 

హలమితి హబిబో తెలు గు లిరిక్స్ | Halamithi Habibo Trending Song Lyrics in Telugu and English – Beast (2022) Lyrics - Anirudh Ravichander, Jonita Gandhi


హలమితి హబిబో తెలు గు లిరిక్స్ | Halamithi Habibo Telugu Lyrics in Telugu and English – Beast (2022)
Singer Anirudh Ravichander, Jonita Gandhi
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterSri Sai Kiran

Lyrics

Halamithi Habibo Telugu Lyrics in Telugu and English from the Telugu

Movie Beast (2022). Lyrics by Sri Sai Kiran Garu, music composed by

Anirudh Ravichander Garu, and sung by Anirudh Ravichander Garu &

Jonita Gandhi Garu



Halamithi Habibo Telugu Lyrics in Telugu



హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నా..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో .. హలమితి హబిబో, ఓఓ ఓఓ….



అయ్యో, యబ్బో, యమ్మో

అయ్యో, యబ్బో, యమ్మో



మలమ పిత్త పిత్తాదే, మలమ పిత్త పిత్తాదే.

మల పిత్త పిత్తాదే, మలమ పిత్తాదే.

ఏ, మలమ పిత్త పిత్తాదే, మలమ పిత్త పిత్తాదే.

మల పిత్త పిత్తాదే, మలమ పిత్తాదే.



హోలీ హోలీ పక్క నుం టే, సక్క ని రం గోలి…

డోలి డోలి కొత్తగుం ది మనసున డోలి..

గాలి గాలి మత్తుగుం ది తగిలిన గాలి..

జాలి జాలి గడపాలి..



హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నా..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో .. హలమితి హబిబో, ఓఓ ఓఓ



ఓ క్యూ టీ, నా స్వీ టీ, నీ బ్యూ టీ, అది నాటి

నన్ను మెల్లగ మెల్లగ లాగి, తెగ ఊహల్లో ఊయలలూగి.

పొగబెట్టి, పడగొట్టి,ట్టికన్ను గొట్టి, కొల్లగొట్టి,ట్టి

నన్ను కొం చెం కొం చెం తాకి ,చిట్టి గుం డెను గట్టిగ కొరికీ.



ఎవడితడే ఇట్టే నచ్చాడే, నా మనసుకిలా…

వదిలిపోను ఉం టానన్నా డే, వెం టవచ్చాడే…

ఎవడితడే ఎట్టా గిచ్చాడే, నా వయసునిలా…

మది మురిసే ఫీలిం గిచ్చాడే…



హలమితి హబిబో.. హలమతి హ..

హలమితి హబిబో.. హలమతి హ..

హలమితి హబిబో.. హలమతి హ..

హలమితి హబిబో .. హలమితి హ, అబిదా…..



హే, బీద బల్లిహబీ, బల్లిబాది బల్లిహబి,

బల్లిహబీదా బల్లిహబి, వల్లే వల్లే బల్లిహబీ…



హే, బీద బల్లిహబీ, బల్లిబాది బల్లిహబి,

బల్లిహబీదా బల్లిహబి, వల్లే వల్లే బల్లిహబీ…



హల్వా ఈ బలుబబీదాదే. ఈ బలుబబీదా…

హల్వా ఈ బలుబబీదాదే, ఏ వత్తాదే…

హల్వా ఈ బలుబబీదాదే, ఈ బలుబబీదా…

హల్వా ఈ బలుబబీదాదే, ఏ వత్తాదే…



హోలీ హోలీ, పక్క నుం టే సక్క ని రం గోలి…

డోలి డోలి, కొత్తగుం ది మనసున డోలి…

గాలి గాలి, మత్తుగుం ది తగిలిన గాలి…

జాలి జాలి గడపాలి…



హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నా..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో .. హలమితి హబిబో, ఓఓ ఓఓ



ఎవడితడే ఇట్టే నచ్చాడే, నా మనసుకిలా…

వదిలిపోను ఉం టానన్నా డే, వెం టవచ్చాడే…

ఎవడితడే ఎట్టా గిచ్చాడే, నా వయసునిలా…

మది మురిసే ఫీలిం గిచ్చాడే…



హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నా..

హలమితి హబిబో.. హలమతి హబి విన్నాలే..

హలమితి హబిబో .. హలమితి హబిబో, ఓఓ ఓఓ



మలమ పిత్త పిత్తాదే, మలమ పిత్త పిత్తాదే.

మల పిత్త పిత్తాదే, మలమ పిత్తాదే.

ఏ, మలమ పిత్త పిత్తాదే, మలమ పిత్త పిత్తాదే.

మల పిత్త పిత్తాదే, మలమ పిత్తాదే.



హే, బీద బల్లిహబీ, బల్లిబాది బల్లిహబి,

బల్లిహబీదా బల్లిహబి, వల్లే వల్లే బల్లిహబీ…



హే, బీద బల్లిహబీ, బల్లిబాది బల్లిహబి,

బల్లిహబీదా బల్లిహబి, వల్లే వల్లే బల్లిహబీ…

https://decodetelugumovies.blogspot.com/

Halamithi Habibo Telugu Lyrics in English.



Halamiti habibo.. Halamiti habi vinnale.

Halamiti habibo.. Halamiti habi venna

Halamiti habibo.. Halamiti habi vinnale..

Halamiti habibo.. halamit habibo.. O OO OO..



Ayyo, Yabbo, Yammo

Ayyo, Yabbo, Yammo…



Malama pitta pittade, malama pitta pittade.

Mala pitta pittade, malama pittade..

Ye, Malama pitta pittade, malama pitta pittade.

Mala pitta pittade, malama pittade.



Holi Holi pakkanunte sakkani rangoli.

Doli doli kottagundi manasuna doli..

Gali gali mattugundi tagilina gali..

Jali jali gadapaali..



Halamiti habibo.. Halamiti habi vinnale.

Halamiti habibo.. Halamiti habi venna

Halamiti habibo.. Halamiti habi vinnale..

Halamiti habibo.. Halamit habibo.. O OO OO..



Oo cuitie, naa sweety, nee beauty, adi naughty

nannu mellaga mellaga laagi, tega uhallo uyalalugi.

Pogabetti, padagotti, kannugotti, kollagotti,

Nannu konchem konchem taaki, Chitti gundenu gatti koriki..



Yevadithade itte nachade, naa manasukilaa…

Vadiliponu untaanannade, ventavachade…

Yevadithade etta gichade, naa vayasunilaa…

Madi murise feeling ichade…



Halamiti habibo.. Halamiti Haa.

Halamiti habibo.. Halamiti Haa.

Halamiti habibo.. Halamiti Haa..

Halamiti habibo.. Halamiti Haa.. Abidaa..



He, beeda ballihabi, ballibadi ballihabi,

Ballihabeedaa baliihabi, valle valle ballihabi…

He, beeda ballihabi, ballibadi ballihabi,

Ballihabeedaa baliihabi, valle valle ballihabi…



Halwa ee balubabeedaade, ee balubabeedaa…

Halwa ee balubabeedaade, ye vattade…

Halwa ee balubabeedaade, ee balubabeedaa…

Halwa ee balubabeedaade, ye vattade…



Holi Holi pakkanunte sakkani rangoli.

Doli doli kottagundi manasuna doli..



Gali gali mattugundi tagilina gali..

Jali jali gadapaali..



Halamiti habibo.. Halamiti habi vinnale.

Halamiti habibo.. Halamiti habi venna

Halamiti habibo.. Halamiti habi vinnale..

Halamiti habibo.. Halamit habibo.. O OO OO..



Yevadithade itte nachade, naa manasukilaa…

Vadiliponu untaanannade, ventavachade…

Yevadithade etta gichade, naa vayasunilaa…

Madi murise feeling ichade…



Halamiti habibo.. Halamiti habi vinnale.

Halamiti habibo.. Halamiti habi venna

Halamiti habibo.. Halamiti habi vinnale..

Halamiti habibo.. Halamit habibo.. O OO OO..



Malama pitta pittade, malama pitta pittade.

Mala pitta pittade, malama pittade..

Ye, Malama pitta pittade, malama pitta pittade.

Mala pitta pittade, malama pittade.



He, beeda ballihabi, ballibadi ballihabi,

Ballihabeedaa baliihabi, valle valle ballihabi…

He, beeda ballihabi, ballibadi ballihabi,

Ballihabeedaa baliihabi, valle valle ballihabi…

 


https://decodetelugumovies.blogspot.com/

హలమితి హబిబో తెలు గు లిరిక్స్ | Halamithi Habibo Telugu Lyrics in Telugu and English – Beast (2022) Watch Video

Janma Needele | Trending Song Lyrics in Telugu and English from the Telugu Movie – Premisthe (2004)

 

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే | Janma Needele Trending Song Lyrics – Premisthe (2004) | Trending Song Lyrics Lyrics - Haricharan Garu


జన్మ నీదేలే మరుజన్మ నీకేలే | Janma Needele Song Lyrics – Premisthe (2004) | Trending Song Lyrics
Singer Haricharan Garu
Composer Joswa Sridhar
Music Joswa Sridhar
Song WriterVeturi Sundararama Murthy Garu

Lyrics

Janma Needele Song Lyrics in Telugu and English from the Telugu

Movie – Premisthe (2004). Lyrics by Veturi Sundararama Murthy, music composed by

Joswa Sridhar Garu, and sung by Haricharan Garu



Janma Needele Song Lyrics in Telugu.



జన్మ నీదేలే మరుజన్మ నీకేలే

జతను విడిచావో… ఓ ఓ, చితికిపోతానే

ప్రియతమా… ప్రణయప్ర మా

కుమలకే… ప్రాణమా… ఆ ఆఆ, అడుగు నీతోనే

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే

జతను విడిచావో… ఓ ఓ, చితికిపోతానే



కన్నుల బాధను కన్నుల నీరేతెలుపును

వలచిన హృదయము తెలుపదులే

గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే

ఎన్నడు దేవత పూజకు నోచవులే

మెరుపుల్లో తీగల మీద… మైనా కడుతుందా గూడు

మన ప్రేమకు ఓటమి రానేరాదు

ప్రతిప్ర నదికీమలుపులు తధ్యం

బ్రతు బ్ర కుల్లో బాధలు నిత్యం

యద గాయం మాన్పును కాలం 



సిరివెన్నెల మాత్రం నమ్మి

చిగురాకులు బ్రతు బ్ర కవు కాదా

మిణుగురులే ఒడికిరణం



తల్లిని తండ్రినిడ్రి కాదని… ప్రేమేకోరిన

చిలుకకు గూడుగా నేఉన్నా… ఆఆ

గుండెపైనీవుగ వాలిన ప్రేమలో

ఎదురుగ పిడుగులే… పడినను విడువనులే

స్నానానికివేన్నీళ్ళవుతా… అవికాచేమంటనౌతా

హృదయంలో నిన్నే నిలిపాలే… ఏఏ

నిదురించేకంట్లో నేనే… పాపల్లే మేలుకుంటా

కళ్ళల్లోనేగస్తీకాస్తాలే… ఏ ఏఏ

నేనంటేనేనేకాదు… నువ్వు లేక నేనేలేను

నీ కంటిరెప్పల్లె ఉంటా



జన్మ నీదేలే… మరుజన్మ నీకేలే

జతను విడిచావో… ఓ ఓ, చితికిపోతానే

ప్రియతమా… ప్రణయప్ర మా

కుమలకే… ప్రాణమా… ఆ ఆఆ, అడుగు నీతోనే

అడుగు నీతోనే… అడుగు నీతోనే

అడుగు నీతోనే


https://decodetelugumovies.blogspot.com/

Janma Needele Song Lyrics in English.



Janma Needele Marujanma Neekele

Jathanu Vidichaavo… Oo Oo, Chithikipothaane

Priyathamaa… Pranayamaa

Kumalake… Praanamaa… Aa AaAa, Adugu Neethone

Janma Needele Marujanma Neekele

Jathanu Vidichaavo… Oo Oo, Chithikipothaane



Kannula Badhanu Kannula Neere Thelupunu

Valachina Hrudhayamu Thelupadhule

Gaddilo Pochhiga Poosina Puvvule

Ennadu Devatha Poojaku Nochavule

Merupullo Theegala Meeda… Mainaa Kaduthundhaa Goodu

Mana Premaku Otami Raane Raadhu

Prathi Nadhiki Malupulu Thadhyam

Brathukullo Baadhalu Nithyam

Yadha Gaayam Maanpunu Kaalam

Sirivennela Maathram Nammi

Chiguraakulu Brathukavu Kaadhaa

Minugurule Odi Kiranam



Thallini Thandrini Kaadhani Preme Korina

Chilukaku Goodugaa Ne Unnaa… Aa Aa

Gundepai Neevuga Vaalina Premalo

Edhuruga Pidugule Padinanu Viduvanule

Snaanaaniki Venneellavuthaa… Avikaache Mantanouthaa

Hrudhayamlo Ninne Nilipaale… Ye Ye

Nidhurinche Kantlo Nene… Paapalle Melukuntaa

Kallallone Gasthee Kaasthaale… Ye Ye Ye

Nenante Nene Kaadhu… Nuvvu Leka Nene Lenu

Nee Kanti Reppalle Untaa



Janma Needele Marujanma Neekele

Jathanu Vidichaavo… Oo Oo, Chithikipothaane



Priyathamaa… Pranayamaa

Kumalake… Praanamaa… Aa AaAa, Adugu Neethone

Adugu Neethone… Adugu Neethone

Adugu Neethone



https://decodetelugumovies.blogspot.com/

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే | Janma Needele Song Lyrics – Premisthe (2004) | Trending Song Lyrics Watch Video

Okey Oka Lokam | Trending Song Lyrics – Sashi (2021) | Sid Sriram

 

ఒకేఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Trending Song Lyrics – Sashi (2021) | Sid Sriram Lyrics - Sid Sriram


ఒకేఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Sid Sriram
Singer Sid Sriram
Composer Arun Chiluveru
Music Arun Chiluveru
Song WriterChandra Bose

Lyrics

Okey Oka Lokam Trending Song Lyrics in Telugu and English from the Telugu Movie “Sashi (2021)”. Lyrics by Chandra Bose Garu, Music by Arun Chiluveru, and sung by Sid Sriram.



Okey Oka Lokam Lyrics in Telugu.



ఒకేఒక లోకం నువ్వే,

లోకంలోన అందం నువ్వే,

అందానికేహృదయం నువ్వే, నాకేఅందావే…

ఎకాఎకీకోపం నువ్వే,

కోపంలోన దీపం నువ్వే,

దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే…



నిన్ను నిన్నుగా ప్రేమించనా…

నన్ను నన్నుగా అందించనా…

అన్ని వేళలా తోడుండనా…

జన్మజన్మలా జంటవ్వనా…



ఒకేఒక లోకం నువ్వే,

లోకంలోన అందం నువ్వే,

అందానికేహృదయం నువ్వే, నాకేఅందావే…

ఎకాఎకీకోపం నువ్వే,

కోపంలోన దీపం నువ్వే,

దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే…



నిన్ను నిన్నుగా ప్రేమించనా…

నన్ను నన్నుగా అందించనా…

అన్ని వేళలా తోడుండనా…

జన్మజన్మలా జంటవ్వనా…



ఓఓ… కళ్ళతోటినిత్యం నిన్నే కౌగిలించనా,

కాలమంతా నీకేనేను కావలుండనా… ఆఆ ||2||



నిన్న మొన్న గుర్తేరాని, సంతోషాన్నే పంచైనా…

క్షణమైనా కనబడకుంటేప్రాణమాగదే,

అడుగైనా దూరం వెళితేఊపిరాడదే… ఏఏ ఏ ఏ

ఎండేనీకు తాకిందంటే, చెమటేనాకు పట్టేనే…

చలే నిన్ను చేరిందంటే, వణుకు నాకు పుట్టేనే…

దేహం నీది, నీ ప్రాణమేనేనులే…



ఒకేఒక లోకం నువ్వే,

లోకంలోన అందం నువ్వే,

అందానికేహృదయం నువ్వే, నాకేఅందావే…

ఎకాఎకీకోపం నువ్వే,

కోపంలోన దీపం నువ్వే,

దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే…



నిన్ను నిన్నుగా ప్రేమించనా…

నన్ను నన్నుగా అందించనా…

అన్ని వేళలా తోడుండనా…

జన్మజన్మలా జంటవ్వనా…


https://decodetelugumovies.blogspot.com/

Okey Oka Lokam Lyrics in English.



Okey Oka Lokam Nuvve,

Lokamlona Andham Nuvve,

Andhaanike Hrudhayam Nuvve, Naake Andhaave…

EkaaEki Kopam Nuvve,

Kopamlona Deepam Nuvve,

Deepam Leni Veluthuru Nuvve, Pranaannilaa Veliginchaave…



Ninnu Ninnugaa Preminchanaa,

Nannu Nannugaa Andhinchanaa,

Anni Velalaa Thodundanaa,

Janma Janmalaa Jantavvanaa…



Okey Oka Lokam Nuvve,

Lokamlona Andham Nuvve,

Andhaanike Hrudhayam Nuvve, Naake Andhaave…

EkaaEki Kopam Nuvve,

Kopamlona Deepam Nuvve,

Deepam Leni Veluthuru Nuvve, Pranaannilaa Veliginchaave…



Ninnu Ninnugaa Preminchanaa,

Nannu Nannugaa Andhinchanaa,

Anni Velalaa Thodundanaa,

Janma Janmalaa Jantavvanaa…



OoOo… Kallathoti Nithyam Nunne Kougilinchanaa,

Kaalamanthaa Neeke Nenu Kaavalundanaa… Aaa ||2||



Ninna Monna Gurthe Raani, Santhoshaanne Panchainaa…

Kshanamainaa Kanabadakunte Praanamaagadhe,

Adugainaa Dhooram Velithe Oopiraadadhe… YeYe Ye Ye

Ende Neeku Thaakindhante, Chemate Naaku Pattene…

Chale Ninnu Cherindhante, Vanuku Naaku Puttene…

Deham Needhi, Nee Praaname Nenule…



Okey Oka Lokam Nuvve,

Lokamlona Andham Nuvve,

Andhaanike Hrudhayam Nuvve, Naake Andhaave…

EkaaEki Kopam Nuvve,

Kopamlona Deepam Nuvve,

Deepam Leni Veluthuru Nuvve, Pranaannilaa Veliginchaave…



Ninnu Ninnugaa Preminchanaa,

Nannu Nannugaa Andhinchanaa,

Anni Velalaa Thodundanaa,

Janma Janmalaa Jantavvanaa…

 



Song Credits: Flute : Lalit Talluri Violin and Viola : Sandilya Pisapati Acoustic Guitar and Bass Guitar : Arun Chiluveru Music arranged & Programmed by Arun Chiluveru Musicians Coordinator: Manikandan Mixed by Arun Chiluveru @ Studio47 Mastered by Shadab Rayeen @ New Edge Studio ( Mumbai ) Vocals recorded @ 20db Studio ( Chennai ) by Avinash Sathish Lyrical Video by : Housefull Digital Audio on: #AdityaMusic



https://decodetelugumovies.blogspot.com/

ఒకేఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Sid Sriram Watch Video

Chinnadana Neekosam | Trending Song Lyrics – Nithiin Ishq (2012)

 

Chinnadana Neekosam| Trending Song Lyrics – Nithiin Ishq (2012) Lyrics - Raja Hasan, Anup Rubens, and Sravani


Chinnadana Neekosam| Trending Song Lyrics – Nithiin Ishq (2012)
Singer Raja Hasan, Anup Rubens, and Sravani
Composer Anup Rubens Garu
Music Anup Rubens Garu
Song WriterKrishna Chaitanya

Lyrics

Song Info:



Chinnadana Neekosam Song Lyrics in Telugu and English form the Telugu Movie “Ishq (2012)”. Lyrics by

Krishna Chaitanya Garu, Music by Anup Rubens Garu, and sung by Raja Hasan Garu, Anup Rubens Garu,

and Sravani Garu



Chinnadana Neekosam Song Lyrics in Telugu.



హోతెరేబిన్ జానా, కుచ్ భి నహీమై

ఇష్క్ మేమైదీవానా…



ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా…

తందానననా, ఆలేబా… తందానననా, ఆలేబా…

తందానననా తనన తందానతనన…

తందానననా తనన తందానతనన…



ఓ,

అదిరేఅదిరే,

నీ నల్లని కాటుక కళ్ళే అదిరే…

అదిరేఅదిరే,

నా మనసేఎదురేచూసే…



చిన్నదానా నీ కోసం,

ఓ చిన్నదాన నీకోసం…

చిన్నదానా నీకోసం,

ఓ చిన్నదాన నీకోసం…



నచ్చావేనచ్చావేఅంటోం దిమనసేనిమిషం,

ఏదైనా, ఏమైనా, వేచున్న నేను…

చిన్నవాడ నీ కోసం. చిన్నవాడ నీ కోసం…

మాటలన్నీ నీకోసం. మౌనమంత నీకోసం…



ఓఒ, కువ్వనేకోయిల, ఉండదేరాయిల,

కొత్త పాట పాడుతుందిలా…

తీయని హాయిలో, తేలనీ గాలిలో,

పెళ్ళిదాకా పరిచయం ఇలా…

హే, ఎటువైపెల్లిన, నేనిన్నే చేరనా,

మేలిపెడుతు ఇల ముడిపడిపోన…

హో, జాజి కొమ్మే నా చెలి, జావళిలే పాడేనురో,

ప్రేమ అంటేఅంతేరో, అన్నీ వింతేరో…



వేకువంతా నీకోసం, వెన్నెలంతా నీకోసం,

ఊసులన్ని నీ కోసం. ఊపిరుందినీకోసం…



ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా…



ఓఒ, ప్రేమ పుస్తకాలలో, లేనేలేని పోలిక,

రాయటం కాదు తేలికా…

మాటలే రావుగా, మౌనమేహాయిగా,

భావమైతేబోలెడుందిగా…



నీ నవ్వే సూటిగా, తెలిపిందేరాయిక,

చాల్లే తికమక అల్లుకు పోవే…

హో, గాలిలోనేరాసిన,

మన ప్రేమ అయితేచెదరదులే,

అలల అడుగున మునిగిన తీరం చేరునులే…



కాదలైన నీ కోసం (నీ కోసం)…

ప్రేమ అయిన నీకోసం (నీకోసం)…

లవ్ యు అయిన నీకోసం (నీకోసం)…

ఇష్క్ అయిన నీ కోసం…


https://decodetelugumovies.blogspot.com/

Chinnadana Neekosam Song Lyrics in English.



Hey Tere Bin Jana Kuch Bhi Nahi,

Main Ishq Mein Mai Deewana…

Aalebaa Aalebaa, Aale Aale Aale Aalebaa…



O, Adhire Adhire,

Nee Nallani Kaatuka Kalle Adhire,

Adhire Adhire,

Naa Manase Edhuru Choose…



Chinnadana Neekosam,

O Chinnadana Neekosam,

Chinnadana Neekosam,

O Chinnadana Neekosam…



Nachhaave Nachave Antondhi Manase Nimisham,

Edhaina Emaina Vechunna Nenu,

Chinnavaada Neekosam,

Chinnavaada Neekosam…

Maatalanni Neekosam,

Mounamantha Neekosam



O, Kuvvane Koyila, Undadhe Raayila,

Kottha Paata Paaduthundhilaa…

Thiyyani Haayilo, Thelani Gaalilo,

Pellidhaaka Parochayam Ilaa…

Hey, Etuvaipellina Ne Ninne Cheranaa,

Melipeduthu Ila Mudipadipona,

Ho, Jaaji Komme Naa Cheli, Jaavalile Paadenuro,

Prema Ante Anthero Anni Vinthero…



Vekuvantha Neekosam,

Vennelantha Neekosam,

Oosulanni Neekosam,

Oopirundhi Neekosam…



Aaleba Aaleba Aale Aale Aale Aaleba



Oo O, Prema Pusthakaalalo, Lene Leni Polika

Raayatam Kaadhu Telika,

Maatale Raavugaa Mouname Haayigaa,

Bhaavamaithe Boledundhigaa…

Nee Navve Sootigaa, Telipindhe Raayika,

Chaalle Thikamaka, Alluku Pove…

Ho, Gaalilone Raasina,

Mana Prema Ayithe Chedaradhule,

Alala Aduguna Munigina,

Theeram Cherunule…



Kaadhalaina Neekosam (Neekosam),

Prema Ayina Neekosam (Neekosam),

Love You Ayina Neekosam (Neekosam),

Ishq Ayina Neekosam…

 



https://decodetelugumovies.blogspot.com/

Chinnadana Neekosam| Trending Song Lyrics – Nithiin Ishq (2012) Watch Video

Saranga Dariya | Trending Song Lyrics – Love Story (2021)

 

Saranga Dariya | Trending Song Lyrics – Love Story (2021) Lyrics - Mangli


Saranga Dariya | Trending Song Lyrics – Love Story (2021)
Singer Mangli
Composer Pawan Ch
Music Pawan Ch
Song WriterSuddala Ashok Teja

Lyrics

Song Info:



Find Saranga Dariya Trending Song Lyrics in  Telugu and English from the Telugu Movie Love Story (2021). Lyrics by Suddala Ashok Teja Garu, Music by Pawan Ch Garu, and Sung by Mangli Garu.



Saranga Dariya Song Lyrics in Telugu.



దాని కుడీభుజం మీద కడవా,

దాని గుత్తెపు రైకలు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



దాని ఎడం భుజం మీద కడవా,

దాని యెజెంటు రైకలు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



కాళ్ళకు ఎండీగజ్జెల్, లేకున్నా నడిస్తేఘల్ ఘల్…

కొప్పులో మల్లే దండల్, లేకున్నా చెక్కిలి గిల్ గిల్…

నవ్వుల లేవుర ముత్యాల్, అదినవ్వితేవస్తాయ్ మురిపాల్…

నోట్లో సున్నం కాసుల్, లేకున్నా తమల పాకుల్…

మునిపంటితో, మునిపంటితో, మునిపంటితో నొక్కితేపెదవుల్.

ఎర్రగా అయితదిర మన దిల్…

చురియా చురియా చురియా, అదిసుర్మా పెట్టిన చురియా…

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియ…



దాని కుడీభుజం మీద కడవా,

దాని గుత్తెపు రైకలు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



దాని ఎడం భుజం మీద కడవా,

దాని యెజెంటు రైకలు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



రంగేలేని నా అంగీ, జడ తాకితేఅయితదినల్లం గి…

మాటల ఘాటు లవంగి, మర్లపడితేఅదిశివంగి…

తీగలు లేని సారంగి, వాయించబోతేఅదిఫిరంగి…

గుడియా గుడియా గుడియా, అదిచిక్కీ చిక్కని చిడియా…

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



దాని సెంపలు ఎన్నెల కురియా,

దాని సెవులకు దుద్దులు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



దాని నడుం ముడతలే మెరియా,

పడిపోతదిమొగోళ్ళ దునియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



దాని కుడీభుజం మీద కడవా,

దాని గుత్తెపు రైకలు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…



దాని ఎడం భుజం మీద కడవా,

దాని యెజెంటు రైకలు మెరియా,

అదిరమ్మంటెరాదురా సెలియా,

దాని పేరేసారంగ దరియా…

https://decodetelugumovies.blogspot.com/

Saranga Dariya Song Lyrics in English.



Dhaani Kudee Bhujam Meedha Kadavaa,

Dhaani Gutthepu Raikalu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Edam Bhujam Meedha Kadavaa,

Dhaani Yejentu Raikalu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Kaallaku Endee Gajjal, Lekunnaa Nadisthe Ghal Ghal…

Koppulo Malle Dhandal, Lekunnaa Chekkili Gil Gil…

Navvula Levura Muthyaal, Adhi Navvithe Vasthaai Muripaal…

Notlo Sunnam Kaasul, Lekunnaa Thamalapaakul…

Munipantitho Munipantitho, Munipantitho Nokkithe Pedhavul…

Erraga Ayithadhira Mana Dil…

Churiyaa Churiyaa Churiyaa, Adhi Surmaa Pettina Churiyaa…

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Kudee Bhujam Meedha Kadavaa,

Dhaani Gutthepu Raikalu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Edam Bhujam Meedha Kadavaa,

Dhaani Yejentu Raikalu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Range Leni Naa Angi, Jada Thaakithe Ayithadhi Nallangi…

Maatala Ghaatu Lavangi, Marla Padithe Adhi Shivangi…

Theegalu Leni Saarangi, Vaayinchabothe Adhi Firangi…

Guiyaa Guiyaa Guiyaa, Adhi Chikkee Chikkani Chidiyaa…

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Sempalu Vennela Kuriyaa,

Dhaani Sevulaku Dhuddhulu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Nadum Mudathale Meriyaa,

Padipothadhi Mogolla Dhuniyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Kudee Bhujam Meedha Kadavaa,

Dhaani Gutthepu Raikalu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



Dhaani Edam Bhujam Meedha Kadavaa,

Dhaani Yejentu Raikalu Meriyaa,

Adhi Rammante Raadhura Seliyaa,

Dhaani Pere Saranga Dariya…



https://decodetelugumovies.blogspot.com/

Saranga Dariya | Trending Song Lyrics – Love Story (2021) Watch Video